అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
Peddapalli | సీనియర్ న్యాయవాది(Lawyer) గంధం శివపై హన్మకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డితో పాటు మరికొంతమంది పోలీసులు(Traffic police) దాడి చేయడం దుర్మార్గమైన చర్యని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇనుముల సత్యనారాయణ విమర్శించారు.
కొన్నిరోజులుగా ఇంట్లోనే చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ(60) ఆదివారం సంగారెడ్డిలో కన్నుమూశారు. ఏ రంగంలో ఉన్నా ఆయన తనదైన ముద్రవేశారు.
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్
డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్‌గా అడిషనల్ కమాండెంట్ పి. సత్యనారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బెటాలియన్ కమాండెంట్‌గా పని చేసిన ఐపీఎస్ అధ�
కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి చైర్మన్‌గా ఎన్న�
శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ-1 గనిలో గురువారం ఉద యం జరిగిన ప్రమాదంలో హ్యామర్మెన్(రూప్ ఫ్లేసర్) కార్మికుడు సాడం సత్యనారాయణ రెండు కాళ్లు తొలగిపోయాయి.
Nagarkurnool | తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లగానే ఎదురుగా చిన్న బండిపై టిఫిన్ సెంటర్ కనబడుతుంది. సిద్దిపేట పట్టణవాసులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ఈ టిఫిన్ సెం