హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రిటైర్డ్ అయిన ఎం సత్యనారాయణ.. హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్)లో టెక్నికల్ అడ్వైజర్/కన్సల్టెంట్‌గా తిరిగి నియమితులయ్యారు.