Sri Sri Sri Raja Vaaru Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీర�
నార్నే నితిన్ హీరోగా రూపొందిన లవ్, ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీశ్ వేగేశ్న దర్శకుడు. చింతపల్లి రామారావు నిర్మాత. సంపద ఇందులో కథానాయిక. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన