రాజావారి హంగామా
నార్నే నితిన్ హీరోగా రూపొందిన లవ్, ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీశ్ వేగేశ్న దర్శకుడు. చింతపల్లి రామారావు నిర్మాత. సంపద ఇందులో కథానాయిక. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
నార్నే నితిన్ హీరోగా రూపొందిన లవ్, ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీశ్ వేగేశ్న దర్శకుడు. చింతపల్లి రామారావు నిర్మాత. సంపద ఇందులో కథానాయిక. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకు హీరో నార్నె నితిన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టనున్నాడని, ‘శతమానంభవతి’ తర్వాత దర్శకుడు వేగేశ్న సతీశ్ నుంచి వస్తున్న మరో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇదని నిర్మాత తెలిపారు. నరేశ్, రావురమేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్ మీనన్, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీకృష్ణ చింతలపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

