Home
Cinema
Satish Vegesna Comedy Entertainer Kothi Kommachi Movie Theme Song Released By Dil Raju Pk
‘కోతి కొమ్మచ్చి’ థీమ్సాంగ్

మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్దికుమార్, మేఘచౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. వేగేశ్న సతీష్ దర్శకుడు. ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలోని 2డీ యానిమేషన్ థీమ్‌సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కథలో మంచి సందర్భంలో వచ్చే పాట ఇది. అనూప్ సంగీతం, శ్రీమణి సాహిత్యం చక్కగా కుదిరాయి. పిల్లలను బాగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం’ అన్నారు. ‘సినిమాకు ఈ పాట ప్రధానాకర్షణగా నిలుస్తుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం: సమీర్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

