Sri Sri Sri Raja Vaaru Movie | ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ ట్రైలర్
Sri Sri Sri Raja Vaaru Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో.
Sri Sri Sri Raja Vaaru Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో. అయితే నితిన్ సోలోగా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం శ్రీ శ్రీ శ్రీ రాజవారు. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ శ్రీ శ్రీ రాజవారుతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ‘శతమానం భవతి’ వంటి నేషనల్ అవార్డు మూవీ తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 6, 2025 ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సిగరెట్‌కి అలవాటయిన ఒక యువకుడి చుట్టూ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నితిన్‌తో పాటు ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరియు, రమ్య, ప్రియ మచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

