The Rise Of Ashoka | వినోద్ వి ధోండలే డైరెక్ట్ చేస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక (The Rise Of Ashoka) మూవీలో కాంతార భామ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి వినరా మాదేవ సాంగ్‌ను విడుదల చేశారు.
సతీష్ నీనాసం హీరోగా నటిస్తూ.. వర్ధన్ నరహరి, జైష్ణవిలతో కలిసి నిర్మిస్తున్న యాక్షన్ అడ్వంచర్ ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వినోద్ దొండలే దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తయింది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమ