The Rise Of Ashoka | కన్నడ యాక్టర్, లూసియా ఫేం సతీశ్ నినాసం లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ది రైజ్ ఆఫ్ అశోక (The Rise Of Ashoka). వినోద్ వి ధోండలే డైరెక్ట్ చేస్తున్నాడు. కాంతార ఫేం సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వినరా మాదేవ సాంగ్‌ను విడుదల చేశారని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఏదో ఏదో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ప్రేమ ప్రతీ భాషలో మాట్లాడుతుంది.. తెలుగులో కూడా స్వచ్చమైన ప్రేమ ఫీల్ అందించే ఏదో ఏదో సాంగ్.. అంటూ విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తుందనేది చూడాలి.
ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీశ్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్దన్ హరి, జైష్ణవి, సతీశ్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించగా.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
Love speaks in Every Language & now it’s in Telugu too ❤️#YEDOYEDO the feel of pure love is here! 🎶#YEDOYEDO Feel the romance, feel the rhythm. 🎧
VIDEO SONG OUT NOWhttps://t.co/emC51PXxRV#TheRiseOfAshoka 🔥 Releasing in FEB 2026 #RebelForACause #TheLegendRises… pic.twitter.com/slresaOiyC— Lahari Music (@LahariMusic) December 23, 2025
Ram Gopal Varma | ‘నీ నీతులు ఇంట్లోనే చెప్పుకో’.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్
Nupur Sanon | కృతి సనన్ సోదరి పెళ్లికి వేళాయే.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారంటే..!
Mogullapalli | వైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : అరెల్లి రమేష్ గౌడ్