ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రా చీన కళలకు ప్రాణం పోసేందుకు జిల్లా యువజన, క్రీడాశాఖ కృషి చేస్తున్నది. జిల్లా స్థాయి లో యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నది.
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స
ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది.
డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.