పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు
డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
- రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ఆర్కేపురం, డిసెంబర్ 5 : డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సోమవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్, అడిషనల్ డీసీపీ సమీర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీ నర్మద, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

