సమైక్య రాష్ట్రంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రపంచానికి తెలియకుండా చేశారని, తెలంగాణ ఏర్పడ్డాక ఆ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న
తెలంగాణ ఒక మహిమాన్విత నేల. మట్టి మనుషులు మహా పాలకులుగా ఎదిగిన ఘట్టాలతో ఈ నేల చరిత్ర గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నది. అణచివేత, వివక్ష తీవ్రమైనప్పుడు, ఆత్మగౌరవం మంట కలిపినప్పుడు ఎంతటి బలశాలున్నైనా ధిక్క