Santosham Awards | సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది.
santosham awards | ‘ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా అధిగమిస్తూ ఇరవై ఏళ్లుగా నిర్విరామంగా అవార్డుల్ని ఇస్తుండటం అభినందనీయం. సంతోషం అవార్డుల వేడుకలు మరో రెండు దశాబ్దాల పాటు ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలి’ అని అన్నారు �