Ind Vs Nz: పుణె టెస్టు రెండో రోజు టీ బ్రేక్ టైంకు కివీస్ రెండు వికెట్లకు 85 రన్స్ చేసింది. లామ్ లాథమ్ 37 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఇండియాపై 188 రన్స్ ఆధిక్యం లభించింది.
Ind Vs Nz: మిచ్చెల్ సాంట్నర్ తన స్పిన్ మాయతో .. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పుణె టెస్టులో ఏడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 రన్స్‌కే ఆలౌటైంది.
Ind Vs Nz: కివీస్ స్పిన్నర్ సాంట్నర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. పుణె టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై.. భారత బ్యాటర్లు తడబడుతు�
Ind Vs Nz: గిల్, కోహ్లీ వికెట్లను వెంటనే కోల్పోయింది ఇండియా. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లును కోల్పోయింది.
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�