IND vs NZ | శాంట్నర్ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డ్
15 ఓవర్లుకు భారత్ స్కోర్ 91/2.
IND vs NZ : సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(8)పెవిలియన్ చేరాడు. శాంట్నర్ వేసిన 15వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు 10 బంతుల్లో 8 పరుగులు చేశాడు. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. శ్రీలంక సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (42), ఇషాన్ కిషన్ (2) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లుకు భారత్ స్కోర్ 91/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

