సమాజహితం కోసం పాటుపడ్డ గొప్ప మేధావి శ్రీభాష్యం విజయసారథి. ఆయన మృతి తీరని లోటు. సమాజహితం కోసం పాటుబడిన గొప్ప మేధావి. ఆయన గౌరవానికి వన్నె తెచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది.
సంస్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదంటే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పా టు పురాణాలు, వేదా లు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క