Srisailam Temple | శ్రీగిరులపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
brungi vahana seva | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం భ్రమరాంబమల్లిఖార్జున స్వామిఅమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్�