వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నార�
కొత్తదనం ఉన్న కంటెంట్‌ను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తే తప్పకుండా విజయాలు వరిస్తాయని, నిర్మాత కూడా సినిమా నిర్మాణం విషయంలో చక్కటి ప్రణాళికతో ఉండాలని అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఆయన తెరకెక