సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి షరతులతో కూడిన బెయిల్‌ని న్యాయస్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పట�
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి.