ప్రైవేట్ రంగంలో స్థానికులకు సింహ భాగం ఉద్యోగాలు కల్పించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు స్థానిక కోటా బిల్లుపై ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
PhonePe CEO: స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కర్నాటక రూపొందించిన బిల్లును ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుపట్టారు. అలాంటి నిర్ణయం వల్ల తమ పిల్లలకు స్వంత సిటీలో ఉద్యోగాలు రావన్నారు.