ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్కు చెందిన కొంగల సాయికిరణ్ టెన్త్, ఇంటర్ కరీంనగర్లో చదువుకున్నాడు. హాయిగా సాగుతున్న తన జీవితం లో తండ్రికి ఆరేండ్ల కింద పక్షవాతం రావడంతో ఆర్థిక ఇబ్బంద