షిమ్కెంట్(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, ప్రజ్వల్దేవ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
నగరంలోని స్థానిక ఫిల్మ్‌నగర్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో సాయికార్తీక్రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆలిండియా ర్యాం కింగ్ టెన్నిస్ టో ర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ లో జరుగుతున్న టోర్నీ పురుషుల సింగి�