Home
Sports
Telangana Youth Player Ganta Sai Karthik Reddy Became The Runner Up In Allindia Ram King Tennis Tournament
రన్నరప్ సాయి కార్తీక్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆలిండియా ర్యాం కింగ్ టెన్నిస్ టో ర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ లో జరుగుతున్న టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో శుక్రవారం సాయి కార్తీక్ 7-5, 4-6, 2-6తో మనీష్ (కర్ణాటక) చేతిలో ఓటమి పాలయ్యాడు.
అంతకుముందు సెమీఫైనల్లో సాయి కార్తీక్ 6-3, 6-4తో తుషార్ మదన్ (ఢిల్లీ)పై, క్వార్టర్ ఫైనల్లో 6-2, 7-5తో యష్ యాదవ్ (మధ్యప్రదేశ్)పై, ప్రిక్వార్టర్స్‌లో 6-1, 6-0తో గోకుల్ సురేశ్ (తమిళనాడు)పై విజయాలు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

