కనీసం తాగడానికి నీరు లేదు.. గుక్కెడు నీటి కోసం గంటలకొద్దీ నిరీక్షణ.. ఎండిపోయిన బోర్లు, బావులు, అద్దెబండ్లతో నీటి తోలకాలు, అర్ధరాత్రి సైతం మంచినీటి కోసం నానాతంటాలు.. బిందెలు తీసుకొని కిలోమీటర్ల కొద్దీ వెళ్ల�
Minister Koppula Eshwar | మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్(KCR) అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
సమైక్య రాష్ట్రంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. ఆడబిడ్డలు కిలోమీటర్ల కొద్దీ నడిచి తెచ్చిన బిందెడు నీటితో ఇంటిల్లిపాదీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి. కలుషిత నీటితో రోగాలపాలైన దయనీయ స్థితి.