ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు
లీయతే ఇతి లింగః - జగత్తు మొత్తం దేనిలో లయమై ఉన్నదో అదే లింగం.. మహాలింగం! శివుడు తొలిసారిగా సాకార లింగరూపంలో అవతరించిన రోజు.. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి.. మహాశివరాత్రి.
కాశి అంటే ప్రకాశం, స్వయంప్రకాశం. తను వెలగడమే కాదు.. యాత్రికుల్లో అజ్ఞాన, అహంకార తిమిరాలను తొలగించి జ్ఞానకాంతులు ప్రసరిస్తుంది. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్నది కాబట్టే, వారణాసి అనే పేరొచ్చింది. ఇహ, పరాలన�
జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయిత