ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నెదర్లాండ్స్ కూడా.. సౌతా�
ODI World Cup | వన్డే వరల్డ్ కప్ లో మరో పసికూన అద్భుత ప్రదర్శనతో అగ్రశ్రేణి జట్టుకు ఊహించని షాకిచ్చింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారీలకు ఓటమి తప్పలేదు.
ODI World Cup | ఇటీవలే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ODI World Cup| వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు బాదడంతో నెదర్లాండ్స్ జట్టు.. గౌరవప్రదమైన
ODI World Cup | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు రెండు గంటల పాటు వర్షం అంతరాయం కలిగించింది.
NED vs SA | టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. లీడ్‌లో ఉన్న సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమిండియా.. డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరింది.