తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడం ఎస్ థమన్ ( S Thaman) కు వెన్నతో పెట్టిన విద్య. కొంతకాలంగా వస్తున్న మ్యూజికల్ ఆల్బమ్స్ చూసిన వారెవరైనా థమన్ ను ప్రశంసించకుండా ఉండలేరు.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థమన్ మ్యూజిక్ ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు.
తమన్ గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో మరణించిన కీబోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.
టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం వకీల్‌సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 9 విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా వకీల్‌సాబ్ మ్�