S Thaman| అమ్మకు అవకాశమివ్వని థమన్..ఎందుకో తెలుసా..?
తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడం ఎస్ థమన్ ( S Thaman) కు వెన్నతో పెట్టిన విద్య. కొంతకాలంగా వస్తున్న మ్యూజికల్ ఆల్బమ్స్ చూసిన వారెవరైనా థమన్ ను ప్రశంసించకుండా ఉండలేరు.

తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడం ఎస్ థమన్ ( S Thaman) కు వెన్నతో పెట్టిన విద్య. కొంతకాలంగా వస్తున్న మ్యూజికల్ ఆల్బమ్స్ చూసిన వారెవరైనా థమన్ ను ప్రశంసించకుండా ఉండలేరు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన టాలీవుడ్ (Tollywood) సెన్సేషన్ థమన్ తన తల్లికి మాత్రం ఇప్పటివరకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు. దీని వెనుకున్న రహస్యం గురించి ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ చెప్పుకొచ్చాడు థమన్.
నాన్న చనిపోయిన తర్వాత గత 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత తీసుకున్నా. నా సినిమాల్లో పాడాలని ఎప్పుడూ అమ్మ అనుకుంటుంది. కానీ నా కుటుంబసభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని జనాలు అనుకుంటారేమోననిపిస్తోంది. అందువల్లే నేనిప్పటి వరకు అమ్మకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు. నా భార్య శ్రీ వర్ధిని కిక్, ఆంజనేయులు సినిమాలకు పాటలు పాడింది. నా సంగీతం అందిస్తున్న విశాల్ సినిమాకు కూడా పాడబోతుందని చెప్పుకొచ్చాడు థమన్.
ప్రస్తుతం థమన్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, రాంచరణ్-శంకర్ చిత్రం, పవన్ కల్యాణ్ తో భీమ్లానాయక్, మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
NBK 107| NBK 107కు ఆసక్తికర టైటిల్
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

