NBK 107| NBK 107కు ఆసక్తికర టైటిల్
క్రాక్ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

క్రాక్ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా అలరించనుందీ సినిమా. అఖండ మూవీ పూర్తి చేసిన వెంటనే గోపీచంద్ చిత్రంలో జాయిన్ కానున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. రోమాలు నిక్కపొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలను సిద్దం చేశాడట. మొత్తానికి బాలయ్యను మాస్ అవతార్ లో చూపించాలనుకుంటున్న గోపీచంద్ రౌడీయిజం టైటిల్ ఫైనల్ చేస్తే ఇక బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి ఖాయమని అనుకుంటున్నారు సినీ జనాలు.
బాలకృష్ణ 107 (NBK 107)వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాపులర్ స్టార్ హీరోయిన్ ను పేరును ఫీమేల్ లీడ్ కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలియానా, త్రిష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బాలయ్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎవరు కొట్టేస్తారో చూడాలి. బాలకృష్ణ, త్రిష (Trisha) కాంబినేషన్ లో ఇప్పటికే లయన్ సినిమా వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

