నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
Corona Virus | నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 9 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
సైబర్ వారియర్స్ | సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్‌నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మంద�