Corona Virus : కావలి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం.. సీఐతో సహా 9 మందికి పాజిటివ్
Corona Virus | నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 9 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అమరావతి : నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 9 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సీఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోలీసు స్టేషన్‌లోని సిబ్బంది కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకే స్టేషన్లో ఇంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయా కేసుల విషయంలో స్టేషన్‌కు వచ్చి సిబ్బందిని సంప్రదించిన వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

