నేటినుంచి సైబర్ వారియర్స్‌కు రెండోదశ శిక్షణ
సైబర్ వారియర్స్ | సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్‌నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మందిని సైబర్ వారియర్స్‌గా ఎంపికచేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్‌నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మందిని సైబర్ వారియర్స్‌గా ఎంపికచేసిన విషయం తెలిసిందే. వారికి గత నెలలో వారంపాటు సైబర్ నేరాలపై ప్రాథమిక అవగాహన కల్పించారు. దర్యాప్తులో అనుసరించాల్సిన కీలక అంశాలపై అవగాహన పెంచేలా గురువారం నుంచి రెండో దశ ఆన్లైన్ శిక్షణ ప్రారంభించబోతున్నారు.
నకిలీ మెసేజ్‌ల గుర్తింపు, వాటిని సృష్టించేవారిని తెలసుకోవడం.. అసలు ఎన్ని రకాలుగా ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి.. సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థల పేరిట నకిలీ మెసేజ్‌లు పంపి చేస్తున్న మోసాలు.. ఇలా అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. తొలివిడత శిక్షణ కోసం సైబర్ అవేర్నెస్ సిరీస్1 పుస్తకాన్ని విడుదల చేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)తో రూపొందించిన సైబర్ అవేర్నెస్ 2.0 పుస్తకాన్ని సైతం మే చివరి నాటికి సైబర్ వారియర్ సిబ్బందికి ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
సెకండ్‌వేవ్‌లో కొత్త లక్షణాలు
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. రన్నరప్‌కు విన్నర్ టైటిల్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో మరో కీలక నిర్ణయం..బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరంటే!
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
ఎందుకీ లాక్డౌన్లు?
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

