భాషా పండితుల అప్గ్రేడెషన్లో మిగిలిపోయిన వారికి ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ(ఆర్‌యూపీపీ టీజీ) ప్రభుత్వాన్ని కోరింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపులేని రాజకీయా పార్టీలపై ఇవాళ ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల పేరుతో విరాళాలు వసూల్ చేస్తున్న కేసులో ఐటీ సోదాలు నిర్వహ�