Sarangapani Jathakam | కామెడీ డ్రామా చిత్రంగా వచ్చి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియదర్శి నటించిన 'సారంగపాణి జాతకం' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
Sarangapani Jathakam Review | టాలీవుడ్లో ఈ మధ్య కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులకు నవ్వులనుపంచాయి.
Sarangapani Jathakam | టాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, బలగం, కోర్టు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.