రైల్వే గేట్ వేయడం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన దర్యాపూర్, మహంతం ఆర్యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు జీహెచ్ఎంసీ శాశ్వత చెక్ పెట్టనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం ఇటీవల రైల్వే శాఖ తో చర్చించింది. ఫలితంగా వ్యూహా�