తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్(ఆర్టీఐ)కు కొత్తగా నియమితులైన నలుగురు కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో నిర్వహించి న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.
‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.