ఆర్టీసీలో సమ్మె హారన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనుకాడేది లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు అద్దె బస్సుల పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో బస్‌భవన్ కార�