ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని (Governor Tamilisai) కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి (Thamas Reddy) అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ