ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని భాదిత రైతులు కదం తొక్కారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా చేపట్టారు. ధర్నా కోసం ముందుగానే డీసీపీ రాజేంద్రచంద్రకు వినతిపత్రం సమర్పించగా, అనుమతించారు.
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు.
RRR farmers | ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో(Hyderabad) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Minister Komatireddy) అడ్డుకున్నారు.