సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీట్ తెరవనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి.
మంచిర్యాల జిల్లాలో పలు భూ వివాదాలతోపాటు ఇతర గొడవల్లో నమోదైన కేసుల్లో నిందితురాలైన ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నాయకురాలు మద్దెల భవానిపై శనివారం రౌడీ షీట్ తెరిచినట్టు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్�