‘ఫుల్ లెన్త్ కామెడీ జోనర్ మినహా అన్ని తరహా సినిమాలూ నిర్మించా. జంధ్యాల జీవించి ఉన్న రోజుల్లో ఆయన కనిపించినప్పుడల్లా అడిగేవాడ్ని ‘ఓ సినిమా చేసి పెట్టండి సార్..’ అని. ‘చేద్దాంలే ప్రసాద్..’ అంటూ ఉండేవార
‘ఇంద్రగంటి మోహనకృష్ణగారితో పనిచేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. మండు వేసవిలో చల్లని వినోదాల జల్లులా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హాయిగా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర ఇది’ అన్నారు ప్రియదర్శి. �
Sarangapani Jathakam | ఇటీవలి కాలంలో కామెడీ చిత్రాలకి ప్రేకకుల ఆదరణ మాములుగా లేదు. కామెడీ నేపథ్యంలో ఏ సినిమా వచ్చిన అది సూపర్ హిట్ అవుతుంది. అందుకే మేకర్స్ కూడా ఎక్కువగా కామెడీ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఈ క