మండు వేసవిలో వినోదాల జల్లు
‘ఇంద్రగంటి మోహనకృష్ణగారితో పనిచేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. మండు వేసవిలో చల్లని వినోదాల జల్లులా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హాయిగా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర ఇది’ అన్నారు ప్రియదర్శి. ఆయన కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ఇంద్రగంటి మోహనకృష్ణగారితో పనిచేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. మండు వేసవిలో చల్లని వినోదాల జల్లులా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హాయిగా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర ఇది’ అన్నారు ప్రియదర్శి. ఆయన కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. రూపా కొడవాయూర్ కథానాయిక. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. క్రైమ్ కామెడీ కథాంశంతో ఆద్యంతం చక్కటి హాస్యంతో ఈ సినిమా తీశామని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, హిట్ గ్యారంటీ అని నమ్ముతున్నామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. స్వతహాగా తాను జాతకాలు నమ్మనని, కానీ ఈ సినిమాలో నటించిన తర్వాత నమ్మడం మొదలుపెట్టానని కథానాయిక రూపా కొడవాయూర్ తెలిపింది. పుష్పకవిమానం టాకీగా వస్తే ఎలా ఉంటుందో ‘సారంగపాణి జాతకం’ అలా ఉంటుందని వెన్నెల కిషోర్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

