Tragedy | ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనానికి చెందిన సజ్జ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది.
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులు భారీగా కుప్పకూలి పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో ఆ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.