WI vs BAN : పొట్టి క్రికెట్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ (Romario Shepherd) హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో అతడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.
IPL 2024 Auction: నవంబర్ 15వ తేదీలోపు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.