మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలోని సెంట్రల్ బ్యాంకులో దొంగలు చోరీ కి యత్నించారు. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని సెంట్రల్ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి
వెల్దుర్తి పట్టణంలోని (Yeldurthy) సెంట్రల్ బ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆదివారం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు భవనం వెనుక వైపు నుంచి రంద్రం చేసి స్టోర్ రూమ్‌లోకి ప్�
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో (Visakha Express) దుండగులు చోరీకి యత్నించారు. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు.
మేడ్చల్‌లో పట్టపగలు దోపిడీ యత్నం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న నగలు దుకాణంలో చోరీకి యత్నించారు. దుకాణదారుడిపై కత్తితో దాడికి తెగబడి, బంగారు, వెండి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నారు.
ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన