Heavy Rains | భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలంకుతలం చేశాయి. ఎడతెరపిలేకుండా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా తయారయింది.
Hyderabad | బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది.
ఆ గ్రామం అంతా ఆర్థికంగా ఉన్న అన్ని కులాల వారితో ఒకే ఒక వాడలాగా రోడ్డుకు ఇరువైపుల విస్తరించి ఉంటుంది. ఇంకే ముంది ఒకే రోడ్డు కదా అని ఇదివరకున్న పాలకులు, అధికారుల సహాయ సహకారాలతో అప్పట్లోనే సీసీ రోడ్డు నిర్మా
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి విజేత కాలనీలో రోడ్లు ధ్వంసమై వాహనాల రాకపోకలకు కష్టతరమవుతున్నది. నడిచేందుకు కూడా గుంతల్లోని మురుగు అడ్డంకిగా మారింది. సర్కస్ ఫీట్లు చేస్తేనే ఇండ్ల్లకు చేరే
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైగల బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలతోపాటు బురదతో అధ్వాన్నంగా మారింది.
ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు�
Eturunagaram | ఏటూరు నాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్న వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి రో�
Parigi | పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొనసాగినప్పటి నుంచి పరిగి పరిధిలో గల ఎర్రగడ్డపల్లి, సుల్తాన్న�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామ నల్లచెరువుకు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ గండి పడింది. గత నెల 24న కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి నల్లచెరువుకు గండి పడటంతో గోపాలపుర