RishabShetty New Movie | కాంతార నటుడు రిషబ్శెట్టి మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’.
కన్నడ చిత్రం ‘కాంతారా’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దక్షిణ కన్నడ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో భూతకోల దైవారాధన కథాంశంతో ఆధ్యాత్మిక థ్రిల్లర్గా భాషాభేదాలకు అతీతంగా విజయాన్ని సాధి