జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు.
Rice price | దేశంలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజులు జరుగుతున్నా కొద్ది సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటల్ బియ్యం ధర రూ.1000 నుంచి 1500 వరకు పెరిగింది.
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
Rice price | దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెర
Rice Price | వర్షాభావ పరిస్థితులు.. సాగర్ ఎడమ కాల్వకు తక్కువ మొత్తంలో సాగు జలాలు.. తుపాన్ ప్రభావం.. తక్కువ మోతాదులో ధాన్యం దిగుబడులు.. ఇలా కారణం ఏదైతేనేం.. బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి.. అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతు