వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకుడు. డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రీ, కాసర్ల శ్యామ్, అనంత్ శ్రీరామ్ ఇలా వీరందరిని ఒకే వేదికపై ఒకే ఫోటోలో చూసే అరుదైన వేడుకకు రేవు పాటల ఆవిష్కరణ వేద�
‘రేవుల దగ్గర జీవనం సాగించే మత్స్యకారుల ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘రేవు’ సినిమా చేయడం నిజంగా మంచి ప్రయత్నం. కొత్తవాళ్లతో సినిమా చేశారని తెలిసినప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు హరి