మత్స్యకారుల జీవన ప్రతిరూపం రేవు
‘రేవుల దగ్గర జీవనం సాగించే మత్స్యకారుల ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘రేవు’ సినిమా చేయడం నిజంగా మంచి ప్రయత్నం. కొత్తవాళ్లతో సినిమా చేశారని తెలిసినప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా, సినిమా బాగా తీస్తారు.
‘రేవుల దగ్గర జీవనం సాగించే మత్స్యకారుల ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘రేవు’ సినిమా చేయడం నిజంగా మంచి ప్రయత్నం. కొత్తవాళ్లతో సినిమా చేశారని తెలిసినప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా, సినిమా బాగా తీస్తారు.
ఈ చిన్న సినిమా మౌత్ టాక్‌తో పెద్ద హిట్ సాధించాలి. నిర్మాతలు డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లిలకు ఆర్ధికంగా లాభాలు రావాలి. అలాగే.. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు ఈ సినిమాకు ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా, మరో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో వాళ్లు సక్సెస్ సాధించాలి’ అని మురళీమోహన్ ఆకాంక్షించారు.
వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏవూరి హరి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రేవు’. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మురళీమోహన్, రామ్‌గోపాల్‌వర్మ, అనన్య నాగళ్ల, సంపత్‌నంది, ఉత్తేజ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. గురుతేజ్, సుమేశ్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వేంకటేశ్ కొమ్మూరి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రేవంత్ సాగర్, నేపథ్య సంగీతం: వైశాక్ మురళీధరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

