వివాహానంతరం సినిమాల్ని బాగా తగ్గించింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ భామ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది.
‘మహానటి’ చిత్రం నుంచి కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.